1. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ ఏప్రిల్ 12 వరకు జరగనుంది. ఈ సేల్‌లో భాగంగా 99 స్టోర్‌లో ఇప్పటికే రెండు స్మార్ట్ఫోన్లను కేవలం రూ.99 ధరకే అమ్మింది షావోమీ. ఇప్పుడు ఏప్రిల్ 8న రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో (Redmi Smart Band Pro) ప్రొడక్ట్‌ను కేవలం రూ.99 ధరకే అమ్ముతోంది. (image: Xiaomi India)
4. రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోలో ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ఆటో బ్రైట్నెస్ ఫీచర్ ఉంది. ఈ స్మార్ట్ బ్యాండ్‌లో హార్ట్ రేట్ మానిటరింగ్, SPO2 ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, వుమెన్ హెల్త్ ట్రాకింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, హెల్త్ ఆల్గరిథమ్, లైఫ్‌క్యూ హెల్త్ ఆల్గరిథమ్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)