Home » photogallery » technology »

MI FAN FESTIVAL SALE BEGINS GET UP TO RS 5000 DISCOUNT WITH SBI CREDIT CARDS KNOW OFFER DETAILS SS

Mi Fan Festival: ఎస్‌బీఐ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్లపై రూ.5,000 డిస్కౌంట్... ఆఫర్ కొద్ది రోజులే

Mi Fan Festival | షావోమీ ఇండియా 8వ వార్షికోత్సవం సందర్భంగా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ (Mi Fan Festival) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఎస్‌బీఐ కార్డుతో కొనేవారు రూ.5,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులే ఉంటుంది. మరి ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో తెలుసుకోండి.