1. స్మార్ట్ టీవీ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‌లో ఎంఐ స్మార్ట్ టీవీ కేవలం రూ.99 ధరకే లభిస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ బ్యాండ్లను కేవలం రూ.99 ధరకే అమ్మింది షావోమీ. ఏప్రిల్ 11 సోమవారం నాడు ఎంఐ టీవీ 4ఏ (Mi TV 4A) మోడల్‌ను రూ.99 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది. (image: Xiaomi India)
4. ఎంఐ టీవీ 4ఏ హొరైజన్ ఎడిషన్ 32 అంగుళాల స్మార్ట్ టీవీ నేరుగా కొనాలనుకుంటే రూ.14,999 చెల్లించాలి. ఎస్బీఐ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. జెస్ట్ మనీ ద్వారా కొనేవారు రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. 6 నెలల వరకు జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. (image: Xiaomi India)