Mi 10i: రూ.21,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఒక్క రూపాయికే... ఈరోజే ఫ్లాష్ సేల్

Mi 10i | షావోమీ ఇండియా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ ప్రారంభించింది. ప్రతీ ఏటా ఈ సేల్‌లో ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి కూడా వన్ రూపీ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా రూ.21,999 విలువైన ఎంఐ 10ఐ స్మార్ట్‌ఫోన్‌ను ఒక్క రూపాయికే అమ్ముతోంది. ఫ్లాష్ సేల్ వివరాలు తెలుసుకోండి.