2. షియోమి Mi 11X ప్రో అసలు ధర రూ. 40,000గా ఉంది. ఇప్పుడు దీని ధరను కంపెనీ భారీగా తగ్గించింది. ప్రస్తుతం అమెజాన్‌లో దీని ధర రూ.29,999గా ఉంది. కంపెనీ ఫ్లాట్ డిస్కౌంట్‌గా ఈ ఆఫర్‌ను అందిస్తోంది. దీంతోపాటు SBI కార్డ్ హోల్డర్లు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ఆఫర్లన్నీ కలిపితే.. 8GB RAM, 128GB స్టోరేజ్ వెర్షన్ ఎమ్ఐ 11X ప్రో ఫోన్ బేస్ వేరియంట్‌ను రూ.28,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం ఫీచర్లతో వచ్చిన ఈ ఫ్లాగ్షిప్ డివైజ్ ధర.. ఇప్పుడు మిడ్ రేంజ్ ఫోన్ల స్థాయికి తగ్గింది. ఎమ్ఐ 11X ప్రో ఫీచర్లు, స్పెక్స్ వారీగా చూస్తే.. తాజా డిస్కౌంట్ కస్టమర్లకు ఒక బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి గంటకు పైగా సమయం పడుతుంది. మీరు ప్రస్తుతం రూ.30వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తుంటే.. ఎమ్ఐ 11X ప్రో బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. అయితే మీరు ఇంతకు మించిన బడ్జెట్లో షియోమి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. షియోమి 11T ప్రో (Xiaomi 11T Pro) ఫోన్‌ను ఎంచుకోవచ్చు. దీని ధర రూ.39,999గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)