Mi 11 Ultra 5G: కాసేపట్లో ఎంఐ 11 అల్‌ట్రా సేల్... రూ.5000 డిస్కౌంట్ పొందండి ఇలా

Mi 11 Ultra 5G | షావోమీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఎంఐ 11 అల్‌ట్రా స్మార్ట్‌ఫోన్ సేల్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఎస్‌బీఐ కార్డుతో కొంటే రూ.5000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు తెలుసుకోండి.