6. ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ + 5 మెగాపిక్సెల్ టెలీఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందువైపు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. సెల్ఫీ కెమెరాలో ఏఐ బ్యూటిఫై, నైట్ మోడ్, టైమ్ బర్స్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (image: Xiaomi India)
7. ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌లో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జాజ్ బ్లూ, టస్కనీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే స్పందనను చూసి ఎంఐ 11 లైట్ 5జీ మోడల్ లాంఛ్ చేస్తామని షావోమీ ఇండియా ప్రకటించింది. (image: Xiaomi India)