2. ఎంఐ 11 లైట్ ప్రారంభ ధర 21,999. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. ఇక 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.23,999. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ఉపయోగించేవారికి రూ.1,500 డిస్కౌంట్, ప్రీపెయిడ్ డిస్కౌంట్ రూ.1,500 లభిస్తాయి. (image: Xiaomi India)