ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Photos : పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్.. 125 కి.మీ మైలేజ్.. దుమ్మురేపే ఫీచర్లు

Photos : పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్.. 125 కి.మీ మైలేజ్.. దుమ్మురేపే ఫీచర్లు

Matter Aera e-bike : మీరు పవర్‌‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ కావాలని అనుకుంటే.. ఇది ఓసారి పరిశీలించవచ్చు. ఇది మీకు నచ్చుతుంది అని కాదు.. జస్ట్ ఫర్ ఐడియా కోసం చూడొచ్చు. కొత్తది కాబట్టి.. ఏయే ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీకు నచ్చితే.. కొనుక్కోవచ్చు కూడా. అంతా మీ ఇష్టమే కదా. (All images credit - https://matter.in)

Top Stories