6. వీటిని ప్రముఖ బ్రాండ్స్ అందించే అద్భుతమైన డీల్స్, గిఫ్ట్ వోచర్స్‌కు రీడీమ్ చేయొచ్చు. ఇక ఇటీవల పేటీఎం సరికొత్త ఫీచర్స్‌తో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను పెంచింది. యూజర్లు సిలిండర్ బుక్ చేసిన తర్వాత ట్రాకింగ్ కూడా చేయొచ్చు. దీంతోపాటు మీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ చేయాలంటూ పేటీఎం రిమైండర్స్ కూడా పంపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. పేటీఎం యాప్‌లో గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ముందుగా యాప్ ఓపెన్ చేసిన తర్వాత హోమ్ స్క్రీన్‌లో Book Gas Cylinder ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ ఏజెన్సీతో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ లేదా ఎల్పీజీ ఐడీ లేదా కన్స్యూమర్ నెంబర్ ఎంటర్ చేయాలి. సెర్చ్ చేస్తే మీ వివరాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)