5. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే 'Your timeline' అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అన్న వివరాలను తేదీల వారీగా చూడొచ్చు. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు 'Today' పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)