ప్రతీ భారతీయ పౌరుడికి ఇప్పుడు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి. చిన్న పిల్లవాడి నుంచి 60 ఏళ్ల వృద్ధుడి వరకు ప్రతి ఒక్కరికీ ఆధార్ తో అవసరం చాలా ఉంటుంది. కరోనా టెస్ట్ చేయింకునే సమయంలో కూడా ఆధార్ కార్డు కావాలి. ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా ప్రతీ ఒక్కరికీ ఉపయోగమే. బ్యాంకుల్లో ఎక్కువ లావాదేవీలు జరిపే వారికి పాన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పుడుమనం మన ఆధార్ కార్డు నంబర్ ఎంటర్ చేసి అందులో వివరాలను నింపాలి. తర్వాత మన రిజిస్టర్ట్ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. కార్డులోని వివరాలను సరిచూసుకుని కార్డు కోసం రూ.50 డెబిట్/క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి. ఆ తర్వాత మీకు వచ్చే ఎస్ఆర్ఎన్ నెంబర్ సేవ్ చేసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)