Top 10 Apps: ఇండియాలో టాప్-10 యాప్స్ ఇవే... మీ దగ్గర ఎన్ని ఉన్నాయి?

Top 10 Apps in India | స్మార్ట్‌ఫోన్ ఉంటేనే స్మార్ట్ కాదు. స్మార్ట్‌ఫోన్‌ని స్మార్ట్‌గా మార్చాలంటే యాప్స్ తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌-బిల్ట్‌గా వచ్చే యాప్స్‌తో పాటు ప్లేస్టోర్ నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మరి 2018లో భారతీయులు ఎక్కువగా ఉపయోగించిన యాప్స్ ఏవో తెలుసా? డిజిటల్ ఇండియా 2019 రిపోర్ట్ ప్రకారం భారతీయులు ఎక్కువ సమయం గడిపిన టాప్-10 యాప్స్ ఇవే.