Home » photogallery » technology »

LIST OF BEST SMARTPHONES PRICED UNDER RS 15000 WITH FHD PLUS SCREEN NS

SmartPhones Under Rs 15000: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే.. ఈ ఫోన్లపై ఓ లుక్కేయండి

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? 15 వేల కన్నా తక్కువ ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్లను వెతుకుతున్నారా? అయితే ఆ ధరలో FullHD+ డిస్ప్లేతో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్ల వివరాలను ఒక సారి చూద్దాం..