హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Solar Car: ఈ కారుకు పెట్రోల్, కరెంట్ అవసరం లేదు... ఎండ ఉంటే చాలు

Solar Car: ఈ కారుకు పెట్రోల్, కరెంట్ అవసరం లేదు... ఎండ ఉంటే చాలు

Solar Car | కారు నడవాలంటే పెట్రోల్ కావాలి. లేదా డీజిల్, సీఎన్‌జీ లాంటి ఇంధనాలు అవసరం. ఇటీవల ఎలక్ట్రిక్ కార్లు (Electric Cars) కూడా వచ్చాయి. ఇక పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిసిటీ అవసరం లేని కార్ కూడా వస్తోంది. ఈ కారుకు ఎండ ఉంటే చాలు.

Top Stories