LIC IPO: ఐపీఓ కోసం ఆదివారం బ్రాంచ్లు తెరవడం సమంజసం కాదు: ఏఐబీఓసీ
LIC IPO | లైఫ్ ఇన్సూ రెన్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇం డియా (LIC) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరిం గ్ (IPO)లో సామాన్య ప్రజల భాగస్వా మ్యా న్ని పెం చేం దుకు ప్రభుత్వం అనేక చర్య లు తీసుకుం టోం ది. ప్రభుత్వ రంగ బ్యాం కు స్టేట్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (SBI) ఆదివారం కూడా తెరిచి ఉంచేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకొంది.