Photos: ఐదు కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ

ఒకప్పుడు ఫోన్‌కు కెమెరా ఉండటమే విశేషం. ఆ తర్వాత సెల్ఫీ కెమెరా, కొన్నాళ్లకు డ్యూయెల్ కెమెరా, ఇంకొన్నాళ్లకు డ్యూయెల్ సెల్ఫీ కెమెరాలొచ్చాయి. ఇప్పుడు కెమెరాల సంఖ్య పెరిగిపోతుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎల్‌జీ వీ40 థింక్యూ వచ్చేసింది. ఆ ఫోన్ విశేషాలు తెలుసుకోండి.