Home » photogallery » technology »

LG ROLLABLE OLED TV LAUNCHED IN INDIA KNOW PRICE SPECIFICATIONS AND DETAILED IMAGE GALLERY SS

LG Rollable OLED TV: చాపలా చుట్టుకుపోయే ఎల్‌జీ టీవీ... ధర ఎంతో తెలిస్తే షాకే

LG Rollable OLED TV | ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన ఎల్‌జీ రోలబుల్ టీవీని (Rollable TV) లాంఛ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌కు ఈ సరికొత్త టీవీని పరిచయం చేసింది. ఈ రోలబుల్ టీవీ ధర, ఫీచర్స్ తెలుసుకోండి.