LG K42: ఎల్‌జీ కే42 స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజే... రెండేళ్ల వారెంటీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

LG K42 | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌పై ఏడాది వారెంటీ మాత్రమే లభిస్తుంది. కానీ ఎల్‌జీ కే42 స్మార్ట్‌ఫోన్‌పై రెండేళ్ల వారెంటీ పొందొచ్చు. దీంతో పాటు మరెన్నో ప్రత్యేకతలున్నాయి. తెలుసుకోండి.