ఇకపోతే ఈ టీవీలో 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 2 హెచ్డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్బీ పోర్టులు, 20 వాట్ ఆడియో ఔట్పుట్, ఏ ప్లస్ ప్యానెల్, హెచ్డీ రెడీ వంటి ఫీచర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ధరలో కొత్త టీవీ కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ రేటులో అమెజాన్లో ఇతర టీవీలు కూడా అందుబాటులో ఉన్నాయి.