Lava Pulse: బీపీ, హార్ట్ రేట్ చెక్ చేసే మేడ్ ఇన్ ఇండియా ఫోన్... ధర రూ.1,599 మాత్రమే

Lava Pulse | మేడ్ ఇన్ ఇండియా ఫోన్ బ్రాండ్ అయిన లావా మరో సంచలనం సృష్టించింది. బ్లడ్ ప్రెజర్, హార్ట్ రేట్ చెక్ చేసే ఫీచర్ ఫోన్‌ను రూపొందించింది. విశేషాలేంటో తెలుసుకోండి.