Budget Laptops: రూ.25 వేల లోపు Laptop కొనాలని చూస్తున్నారా..బెస్ట్ ఆప్షన్స్ ఇవే..

ఈ రోజుల్లో ల్యాప్‌టాప్‌ అనేది మన పని జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ముఖ్యంగా కరోనావైరస్ చెలరేగిన తరువాత, మునుపటి కంటే ఎక్కువ అవసరంగా మారిపోయాయి. వర్క్ ఫ్రం హోం కోసం ల్యాప్ టాప్ అనేది తప్పనిసరి అయ్యింది. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ల్యాప్ టాప్ బడ్జెట్ అనేది ఒక సమస్యగా మారిపోయింది. కాబట్టి మీ బడ్జెట్ లో ఒదిగిపోయే రూ .25 వేలలోపు వచ్చే టాప్ ఐదు ల్యాప్‌టాప్‌లు ఇక్కడ ఉన్నాయి.