ఈ ఫ్యాన్ ధర కొద్దిగా ఎక్కువే ఉన్నట్లు కనిపిస్తోంది. ఐతే.. ఇది 65 శాతం కరెంటు ఆదా చేస్తుందని అంటున్నారు కాబట్టి.. ఆ కోణంలో చూస్తే.. కొనుక్కోవచ్చు అనేలా ఉంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.. ఆ తర్వాత మీ ఇష్టం. (All image credit - https://www.amazon.in/KUHL-Stylish-Aerodynamic-Blades-Decorative/dp/B0BSGP14Z7)
కెంట్ RO సిస్టమ్స్ లిమిటెడ్... KUHL బ్రాండ్ పేరుతో ప్రైమా A3 స్టైలిష్ BLDC ఫ్యాన్‌ని తెచ్చింది. ఈ ఫ్యాన్ ఎక్కువ గాలి ఇస్తుందనీ, 28W కరెంటు మాత్రమే వాడుకుంటుందని చెబుతున్నారు. పవర్ సేవింగ్‌కి సంబంధించి దీనికి 5 స్టార్స్ ఉన్నాయి.
2/ 16
ఈ ఫ్యాన్‌కి ఏరోడైనమిక్ బ్లేడ్స్ ఉండటం వల్ల గాలి బాగా రావడమే కాక.. సౌండ్ పెద్దగా రాదని అంటున్నారు.
3/ 16
ఈ సీలింగ్ ఫ్యాన్ లివింగ్ రూమ్, బెడ్రూమ్, డైనింగ్ రూమ్‌కి బాగా సెట్ అవుతుందని తెలిపారు.
4/ 16
ఇది 24 సెంటీమీటర్ల పొడవు, 21 సెంటీమీటర్ల వెడల్పు కలిగివుంది. బ్లేడ్స్ 1200 మిల్లీమీటర్లు పొడవు ఉన్నాయి.
5/ 16
ఈ ఫ్యాన్ బ్లేడ్లను అల్యూమినియంతో తయారుచేశారు.
6/ 16
ఫ్యాన్ రెక్కలు చాలా పెద్దవి కావడం వల్ల గాలి విశాలంగా ఎక్కువ దూరం వస్తుందని చెబుతున్నారు.
7/ 16
ఈ ఫ్యాన్‌ని రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసుకునే వీలు ఉంది.
8/ 16
ఈ ఫ్యాన్ బరువు 4.12 కేజీలు
9/ 16
ఈ ఫ్యాన్ 212 CMMతో 1200 MM గాలి డెలివరీ చేస్తుందనీ.. నిమిషానికి 330 సార్లు తిరుగుతుందని తెలిపారు.
10/ 16
ఈ ఫ్యాన్ 65 శాతం కరెంటును ఆదా చేస్తుందని ప్రత్యేకంగా తెలిపారు.
11/ 16
చాలా ఫ్యాన్లు 70 నుంచి 80 వాట్స్ వాడుకుంటూ ఉంటే.. ఈ ఫ్యాన్ మాత్రం 28 వాట్లే వాడుకుంటుందని చెప్పారు
12/ 16
ఈ ఫ్యాన్మోటర్ BLDC టెక్నాలజీ మోటర్ అని తెలిపారు.
13/ 16
ఈ ఫ్యాన్‌కి ISI అధికారిక గుర్తింపు కూడా ఉందని తెలిపారు.
14/ 16
అమెజాన్‌లో ఈ ఫ్యాన్ ధరను బట్టీ 2.3/5 రేటింగ్ ఉండగా... రిమోట్ కంట్రోల్‌కి రూ.2.3/5 రేటింగ్ ఉంది.
15/ 16
ఈ ఫ్యాన్ అసలు ధర రూ.6,350... అమెజాన్‌లో దీన్ని 35 శాతం డిస్కౌంట్‌తో 4,149కి అమ్ముతున్నారు.
16/ 16
Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, అమెజాన్‌లో సేకరించిన సమాచారం మాత్రమే. దీన్ని న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.