Amazon TV Offer: రూ.21 వేలకే 50 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఉగాది రోజు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్!
Amazon TV Offer: రూ.21 వేలకే 50 ఇంచుల స్మార్ట్‌టీవీ.. ఉగాది రోజు అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్!
Amazon Offer | కొత్త టీవీ కొనాలని చూస్తూ ఉ:టే మాత్రం ఈ భారీ తగ్గింపు ఆఫర్ మీకోసమే. కేవలం రూ. 21 వేలకే 50 ఇంచుల టీవీని కొనొచ్చు. ఈ డీల్ పరిమిత కాలం వరకే ఉంటుంది.
Smart TV Offer | ఉగాది పండుగ రోజున కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే 50 ఇంచుల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
2/ 10
దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్‌లో స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. కోడాక్ స్మార్ట్ టీవీపై కళ్లుచెదిరే డిస్కౌంట్ పొందొచ్చు. ఏకంగా రూ. 21 వేల తగ్గింపు అందుబాటులో ఉంది. ఆఫర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3/ 10
కోడాక్ 50 ఇంచుల బెజిల్ లెస్ డిజైన్ సిరీస్ 4కే అల్ట్రా హెచ్డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ టీవీ ఎంఆర్పీ రూ. 42,999గా ఉంది. అయితే మీరు ఈ టీవీని ఇప్పుడు కేవలం రూ. 21,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే మీరు నేరుగా 49 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు.
4/ 10
అయితే ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుంది. స్టాక్ ఉన్నంత వరకే ఈ డీల్ పొందగలం. అందువల్ల కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ ఆఫర్‌ను వెంటనే సొంతం చేసుకోవచ్చు. లేదంటే తర్వాత ఉండదు.
5/ 10
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలుపై బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా ఈ స్మార్ట్ టీవీ కొనుగోలు చేస్తే.. అదనంగా రూ. 500 వరకు తగ్గింపు వస్తుంది. అప్పుడు టీవీ మరింత తక్కువకు వచ్చినట్లు అవుతుంది.
6/ 10
ఇకపోతే ఈ స్మార్ట్ టీవీలో 40 వాట్ స్పీకర్లు, 4కే, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, కోర్టెక్స్ ఏ53 ప్రాసెసర్, క్రోమ్ కాస్ట్, అడ్రాయిడ్ సర్టిఫైడ్ టీవీ, గూగుల్ అసిస్టెంట్, 3 హెచ్డీఎంఐ పోర్టులు, 2 యూఎస్బీ పోర్టులు, డ్యూయెల్ బాండ్ వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి.
7/ 10
అలాగే ఈ స్మార్ట్ టీవీ ఏకంగా 6000కు పైగా యాప్స్, గేమ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ప్రైమ్ వీడియో, వూట్, ఈరోస్ నౌ, జీ5, సోనీ లివ్, డిస్నీ హాట్‌స్టార్, యూట్యూబ్, హెచ్‌బీఓ, ఎంఎక్స్ ప్లేయర్ ఇలా చాలా యాప్స్‌ను మీరు ఈ టీవీలో చూడొచ్చు.
8/ 10
అంతేకాకుండా ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 3710 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే మీరు ఈ ఆఫర్ కూడా కలుపుకుంటే ఇంకా తక్కువకే ఈ 50 ఇంచుల స్మార్ట్ టీవీని సొంతం చేసుకోవచ్చు.
9/ 10
అలాగే మీరు తక్కువ ఈఎంఐతో కూడా ఈ టీవీని సొంతం చేసుకోవచ్చు. నెలవారీ ఈఎం రూ. 1051 నుంచి ప్రారంభం అవుతోంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా లభిస్తోంది. అంటే వడ్డీ లేకుండా సులభ ఈఎంఐలో ఈ టీవీ కొనొచ్చు.
10/ 10
అమెజాన్‌లో కోడాక్ 50 ఇంచుల స్మార్ట్ టీవీ ఆఫర్ ఇదే.. మీరు ఓ లుక్కేయండి