Home » photogallery » technology »

KNOW YOUR PHONE INTERNET SPEED USING THESE APPS EVK

Smart Phone: మీ ఫోన్‌లో ఇంట‌ర్నెట్ ఎంత స్పీడ్ వ‌స్తుందో మీకు తెలుసా.. అయితే ఇలా చేయండి

ప్ర‌స్తుతం మ‌నం వివిధ ర‌కాల నెట్వ‌ర్క్‌ (Network)లు వాడ‌తాం.. మా నెట్‌వ‌ర్క్ ఇంత స్పీడ్‌.. అంత స్పీడ్ అని అన్ని సంస్థ‌లు చెబుతాయి. అయితే మ‌నం వినియోగిస్తున్న స‌మ‌యంలో ఎంత స్పీడ్ వ‌స్తుందో మ‌న‌కు తెలియ‌దు. ఈ ఐదు యాప్‌ (Apps) ల‌ను వినియోగించుకొని ఇంట‌ర్నెట్ స్పీడ్‌ (Internet Speed) ను తెలుసుకోవ‌చ్చు.