హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్స్ ఎందుకు తగ్గాయి? కారణాలివే

Smartphones: కొత్త స్మార్ట్‌ఫోన్ల లాంఛింగ్స్ ఎందుకు తగ్గాయి? కారణాలివే

Smartphones | స్మార్ట్‌ఫోన్ కంపెనీలు పోటాపోటీగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ చేస్తుంటాయి. ప్రతీ వారం కనీసం ఒకట్రెండు మొబైల్ లాంఛింగ్స్ ఉంటాయి. కానీ ఇకపై స్మార్ట్‌ఫోన్ లాంఛింగ్స్ తగ్గిపోనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఎందుకో తెలుసుకోండి.

Top Stories