Personal Data: మీరు చనిపోయాక మీ ఫేస్‌బుక్, గూగుల్ డేటా ఏమవుతుందో తెలుసా?

బాగా ఆస్తులు సంపాదిస్తే చనిపోయిన తర్వాత వారసులకు సొంతం అవుతాయి. లేదా విల్లులో ఎవరి పేరు రాస్తే వారికి మీ ఆస్తులు వెళ్తాయి. ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటే నామినీలకు వెళ్తాయి. మరి మీరు చనిపోయాక మీ ఆన్‌లైన్ డేటా ఏమవుతుంది? ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా? మీ డిజిటల్ డేటా ఏమవుతుందో తెలుసుకోండి.