PF Account: పీఎఫ్ వినియోగదారులకు గమనిక.. యూఏఎన్ లేకున్నా బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు.. దాని కోసం ఇలా చేయండి..

PF Account: ప్రైవేట్ ఉద్యోగం చేసేవారికైనా.. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికైనా చాలామందికి పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. దీనికి యూఏఎన్(యూనిక్ అకౌంట్ నంబర్) ను కేటాయిస్తారు. అయితే ఈ నంబర్ లేకపోతే మీ పీఎఫ్ అకౌంట్ లో బ్యాలెన్స్ తెలుసుకోవడం కుదరదు. యూఏఎన్ నంబర్ లేకున్నా బ్యాలెన్స్ చూసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా..

  • |