2. ఓటీపీ ద్వారా మీ స్నేహితుల అకౌంట్లను హ్యాక్ చేసే హ్యాకర్లు అలాంటి మెసేజెస్ పంపిస్తున్నారని తేలింది. ముందుగా హ్యాకర్ మీ స్నేహితుల పేరుతో ఓ మెసేజ్ పంపిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నట్టు నమ్మిస్తారు. కాబట్టి మీరు మీ స్నేహితులేనా కాదా అని క్రాస్ చెక్ చేసుకునేంత సమయం కూడా ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)