WhatsApp: వాట్సప్‌లో ఈ షార్ట్ కట్స్ తెలుసా? ఈ ట్రిక్స్ మీకోసమే

WhatsApp Tricks | వాట్సప్‌లో అనేక షార్ట్‌కట్స్, ట్రిక్స్ ఉంటాయి. మొబైల్ యాప్ మాత్రమే కాదు డెస్క్‌టాప్ యాప్‌లో కూడా చాలా షార్ట్‌కట్స్ ఉన్నాయి. మరి ఆ ట్రిక్స్ గురించి మీకు తెలుసా? తెలుసుకోండి.