హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

WhatsApp Tricks: వాట్సప్‌లో ఈ మార్పులు కనిపించాయా? అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే

WhatsApp Tricks: వాట్సప్‌లో ఈ మార్పులు కనిపించాయా? అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే

WhatsApp Tricks | వాట్సప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్ (Blocked on WhatsApp) చేసినట్టు డౌట్‌గా ఉందా? ఈ విషయాన్ని సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మీ వాట్సప్‌లో కొన్ని మార్పులు కనిపించినట్టైతే అయితే మిమ్మల్ని ఎవరో బ్లాక్ చేసినట్టే. మరి ఆ మార్పులు ఏంటో, వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకోండి.

Top Stories