Home » photogallery » technology »

KNOW HOW TO ENABLE GOOGLE TWO STEP VERIFICATION TO STOP HACKING OF GOOGLE ACCOUNTS SS

Google: మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అవుతుందని భయమా? ఈ సెట్టింగ్స్ మార్చండి

Google Tips | మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ అయిందని డౌట్‌గా ఉందా? మీ గూగుల్ అకౌంట్‌ను (Google Account) ఎవరైనా హ్యాక్ చేస్తారని భయంగా ఉందా? అయితే వెంటనే ఈ సెట్టింగ్స్ మార్చండి. మీ అకౌంట్‌ని సేఫ్‌గా మార్చుకోండి.