Home » photogallery » technology »

KNOW HOW TO ENABLE 2 STEP VERIFICATION ON GOOGLE ACCOUNT TO KEEP YOUR ACCOUNT SAFE SS

Google: మీ గూగుల్ అకౌంట్ ఎంతవరకు సేఫ్? ఈ సెట్టింగ్స్ మార్చండి

Google Account 2 Step Verification | స్మార్ట్‌ఫోన్ యూజర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే సెక్యూరిటీ సెట్టింగ్స్ పటిష్టంగా ఉంటే చాలావరకు మోసాలను తప్పించుకోవచ్చు. మరి మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ కాకుండా సెట్టింగ్స్ ఎలా మార్చాలో తెలుసుకోండి.