WhatsApp Stickers: వాట్సప్‌లో వ్యాక్సిన్ స్టిక్కర్స్... డౌన్‌లోడ్ చేయండి ఇలా

WhatsApp Stickers | కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవాలంటూ ప్రభుత్వాలతో పాటు అన్ని సంస్థలూ ప్రచారం చేస్తున్నాయి. వాట్సప్ కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రోత్సహిస్తూ స్టిక్కర్ ప్యాక్ రిలీజ్ చేసింది. ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.