Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఈ 3 సెట్టింగ్స్ మార్చి చూడండి

Smartphone Tips | కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు బాగానే పనిచేస్తుంది. కానీ కొద్ది రోజుల తర్వాత పెర్ఫామెన్స్‌లో (Smartphone Performance) తేడా కనిపిస్తూ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేస్తుంటే స్లోగా అనిపించడం, హ్యాంగ్ అవుతుండటం మామూలే. మీ స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తే ఏం చేయాలో తెలుసుకోండి.