Home » photogallery » technology » KNOW HOW RELIANCE JIO USERS RECHARGE THEIR JIO NUMBER ON WHATSAPP FOLLOW THESE SIMPLE STEPS SS

Jio Recharge via WhatsApp: జియో సిమ్ రీఛార్జ్ చేయాలా? వాట్సప్‌లో చేయండిలా

Jio Recharge via WhatsApp | జియో కస్టమర్లు రీఛార్జ్ చేయాలంటే ఇకపై పేమెంట్ యాప్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్ ద్వారా సులువుగా రీఛార్జ్ చేయొచ్చు.