3. Poco X2: పోకో ఎక్స్2 స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మ్యాట్రిక్స్ పర్పుల్, ఫీనిక్స్ రెడ్, అట్లాంటిస్ బ్లూ కలర్స్‌లో లభిస్తుంది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 6జీబీ+128జీబీ ధర రూ.16,999. హైఎండ్ వేరియంట్ 8జీబీ+256జీబీ ధర రూ.19,999. (image: Poco India)