13. Redmi Note 7 Pro: రెడ్మీ నోట్ 7 ప్రో... ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో డిమాండ్ ఉన్న స్మార్ట్ఫోన్. ఫేస్ అన్లాక్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్ప్లే లాంటి విశేషాలున్నాయి. స్పెసిఫికేషన్స్ చూస్తే 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే ఉండటం విశేషం. రెడ్మీ నోట్ 7 ప్రో 4జీబీ+64జీబీ, 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో లభిస్తుంది.