Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ కావాలా? Jio, Airtel, Vi అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

Prepaid Recharge Plans with 84 days validity | ఎక్కువ వేలిడిటీ కావాలనుకునేవారికి రిలయెన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా-Vi ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. 84 రోజుల వేలిడిటీతో లభించే రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు తెలుసుకోండి.