Smartphone: రూ.15,000 బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కావాలా? ఇవే బెస్ట్ మోడల్స్

Best budget smartphones under Rs 15000 | మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో మంచి ఆఫర్స్ ఉన్నాయి. మరి రూ.15,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఏవో తెలుసుకోండి.