2. చాలా కాలం కనపడకుండా ఈ సైబర్ వైరస్ మళ్లీ కలకలం రేపింది. 15 ఆండ్రారాయిడ్ యాప్‌లలో (Android Apps) మళ్లీ ప్రత్య క్షమైనట్లు సమాచారం. ఈ యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ (Google PlayStore) కూడా తొలగించింది. ఇంకా మీ మొబైల్ ఫోన్లో ఉంటే మాత్రం వెంటనే ఆన్ ఇన్స్టాల్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
6.డెలిట్ చేయాల్సిన యాప్‌ల వివరాలు Easy PDF Scanner, Now QRCode Scan, Super-Click VPN, Volume Booster Louder Sound Equalizer, Battery Charging Animation Bubble Effects, Smart TV Remote, Volume Boosting Hearing Aid, Flashlight Flash Alert on Call, Halloween Coloring, Classic Emoji Keyboard, Super Hero-Effect, Dazzling Keyboard, EmojiOne Keyboard, Battery Charging Animation Wallpaper, Blender Photo Editor-Easy Photo Background Editor. (ప్రతీకాత్మక చిత్రం)
7 సైబర్ నేరగాళ్ల నుం చి తప్పిం చుకునేం దుకు యాం టీ వైరస్ (Anti Virus) సాప్ట్వేర్ ఉపయోగిం చడం తోపాటు కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేసేప్పు డు అనుమతులు ఇచ్చే విషయం లో జాగ్రత్తగా వ్య వహరిం చాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నా రు. కొద్దిరోజుల క్రితం జోకర్ మాల్వేర్ను అప్డేట్ చేసి కెమెరా, గేమిం గ్, మెసేజిం గ్, ఫొటో ఎడిటిం గ్, ట్రాన్స్ లేషన్, వాల్‌పేపర్ యాప్స్ పై దాడి చేస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)