రష్యా సైబర్ వార్, వైపర్ మాల్వేర్ అంటే ఏంటీ, వైపర్ మాల్వేర్ ఎలా పనిచేస్తుంది" width="1200" height="800" /> 3. అలాగే వీరిని రిటైన్ చేసే సవాళ్లు కూడా పెరిగాయి. ఈ 2022 సర్వే ప్రకారం, ప్రస్తుతం ఇండియాలో 60 శాతం సంస్థలు వేకెంట్ (Vacant) సైబర్ సెక్యూరిటీ పొజిషన్లను కలిగి ఉన్నాయి. 42 శాతం సంస్థలు సైబర్ సెక్యూరిటీ టీమ్‌లో తక్కువ సిబ్బందిని కలిగి ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ సర్వేలో పాల్గొన్న 59 శాతం ఆర్గనైజేషన్లు... సైబర్ సెక్యూరిటీ పొజిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సగం కంటే తక్కువ మంది వెల్-క్వాలిఫైడ్ అని నమ్ముతున్నాయి. నివేదిక ప్రకారం, అర్హత కలిగిన సైబర్ సెక్యూరిటీ నిపుణులను నియమించుకోవడం, నిలుపుకోవడం, స్కిల్ గ్యాప్స్ మేనేజ్ చేయడంలో సంస్థలు గతంలో కంటే ఇప్పుడు చాలా కష్టపడుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. హై వర్క్ స్ట్రెస్ లెవెల్స్ (38 శాతం), మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోవడం (38 శాతం) కూడా ఉద్యోగులు తమ వదిలి వెళ్లిపోవడానికి కారణమని తెలుస్తోంది. లుకింగ్ గ్లాస్ సైబర్ సొల్యూషన్స్ స్పాన్సర్ చేసిన స్టేట్ ఆఫ్ సైబర్‌సెక్యూరిటీ 2022: గ్లోబల్ అప్డేట్ ఆన్ వర్క్‌ఫోర్స్ ఎఫర్ట్స్, రిసోర్సెస్ & సైబర్ ఆపరేషన్స్ రిపోర్ట్ ప్రకారం, 62 శాతం మంది తమ సంస్థలో సైబర్ సెక్యూరిటీ పొజిషన్‌ను క్వాలిఫైడ్ క్యాండిడేట్‌తో భర్తీ చేయడానికి 3-6 నెలలు పడుతుందని చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 47 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గత సంవత్సరాల్లో మాదిరిగానే, సైబర్ సెక్యూరిటీ రోల్స్ భర్తీ చేయడం, టాలెంటెడ్ నిపుణులను నిలుపుకోవడం చాలా సంస్థలకు సవాలుగా కొనసాగుతోందని రిపోర్టు చెబుతోంది. సర్వేలో గ్లోబల్‌గా పాల్గొన్న వారిలో 63 శాతం మంది సైబర్ సెక్యూరిటీ పొజిషన్లను భర్తీ చేయలేకపోయామని తెలిపారు. 60 శాతం మంది భర్తీ చేయని స్థానాలతో భారతదేశం కూడా అదే ట్రెండ్‌ను చూపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)