హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

JioPostpaid Plus: ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus: ఈ ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఫ్రీ

JioPostpaid Plus | రిలయెన్స్ జియో ఇటీవల పోస్ట్‌పెయిడ్ ప్లస్ ప్లాన్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. పోస్ట్‌పెయిడ్‌లో 5 ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. ఈ ప్లాన్స్‌పై నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్ ఉచితంగా అందిస్తోంది. ఈ ప్లాన్స్‌తో వచ్చే బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి.

Top Stories