హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

November Smartphones: నవంబర్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

November Smartphones: నవంబర్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

November Smartphones | స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ మళ్లీ పోటాపోటీగా కొత్త మొబైల్స్‌ని (New Smartphones) పరిచయం చేస్తున్నాయి. నవంబర్ మొదటివారంలో చాలావరకు కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. కొన్ని గ్లోబల్ మార్కెట్‌లో లాంఛ్ అయ్యాయి. ఆ మొబైల్స్ త్వరలో ఇండియాలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మరి నవంబర్‌లో రిలీజ్ అయిన మొబైల్స్ ఏవో తెలుసుకోండి.

Top Stories