హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ సేల్ ఈరోజు నుంచే... రూ.300 ఈఎంఐతో కొనొచ్చు ఇలా

JioPhone Next: జియోఫోన్ నెక్స్‌ట్ సేల్ ఈరోజు నుంచే... రూ.300 ఈఎంఐతో కొనొచ్చు ఇలా

JioPhone Next Sale | స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్. జియోఫోన్ నెక్స్‌ట్ (JioPhone Next) స్మార్ట్‌ఫోన్ సేల్ ఈరోజు నుంచే ప్రారంభం కానుంది. కేవలం రూ.300 ఈఎంఐతో ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవచ్చు. గరిష్టంగా రూ.600 ఈఎంఐ ఆప్షన్ (EMI option) ఎంచుకోవచ్చు. మరి ఏ ఆప్షన్ ఎంచుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయో తెలుసుకోండి.