JioFiber: నెలకు రూ.399 ధరకే జియోఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్.. వివరాలివే

JioFiber Broadband Plans | తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది జియోఫైబర్. జియో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ రూ.399 ధర నుంచే ప్రారంభం అవుతాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.