1. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్‌పై అదనంగా 30 రోజుల వేలిడిటీ అందిస్తోంది. లాంగ్ టర్మ్ ప్లాన్స్‌పై ఈ ఆఫర్ వర్తిస్తుంది. లాంగ్ టర్మ్ ప్లాన్ తీసుకున్నవారు అదనంగా నెల రోజుల వేలిడిటీ పొందొచ్చు. రిలయెన్స్ జియోఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ వేర్వేరుగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. JioFiber Rs 11,988 Annual Plan: జియోఫైబర్ రూ.11,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 150ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
7. JioFiber Rs 17,988 Annual Plan: జియోఫైబర్ రూ.17,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 300ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
8. JioFiber Rs 29,988 Annual Plan: జియోఫైబర్ రూ.29,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 500ఎంబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
9. JioFiber Rs 47,988 Annual Plan: జియోఫైబర్ రూ.47,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)
10. JioFiber Rs 1,01,988 Annual Plan: జియోఫైబర్ రూ.1,01,988 యాన్యువల్ ప్లాన్ తీసుకుంటే 360 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా మరో 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. 1జీబీపీఎస్ స్పీడ్‌తో నెలకు 6600జీబీ డేటా ఉపయోగించుకోవచ్చు. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. జియో యాప్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ, సోనీలివ్, జీ5, సన్ నెక్స్ట్, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, ఆల్ట్ బాలాజీ, హోయ్‌చోయ్, షెమారూమీ, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, ఎరోస్ నౌ, జియోసినిమా, జియోసావన్ సబ్స్క్రిప్షన్స్ ఉచితం. (ప్రతీకాత్మక చిత్రం)