హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Jio 5G Offer: నేటి నుంచి జియో ట్రూ 5జీ సేవలు... ఆఫర్ వివరాలు ఇవే

Jio 5G Offer: నేటి నుంచి జియో ట్రూ 5జీ సేవలు... ఆఫర్ వివరాలు ఇవే

Jio 5G Offer | విజయదశమి సందర్భంగా జియో ట్రూ 5జీ (Jio True 5G) సేవలు ప్రారంభం కానున్నాయి. దేశంలోని నాలుగు నగరాల్లో జియో ట్రూ 5జీ సేవల్ని ప్రారంభిస్తున్నట్టు రిలయన్స్ జియో ప్రకటించింది. వెల్‌కమ్ ఆఫర్ కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.

Top Stories