JIO: డౌన్‌లోడ్ స్పీడ్‌ లో జియో టాప్.. 21.9mbps స్పీడ్ తో సంచలన రికార్డు.. వివరాలివే

రిలయన్స్ జియో మరో సారి 4జీ డౌన్ లోడ్ స్పీడ్ లో తనకు సాటి లేదని నిరూపించింది. 21.9 ఎంబీపీఎస్ స్పీడ్ తో అగ్రస్థానంలో నిలిచింది.