Home » photogallery » technology »

JIO PLATFORMS HAS RAISED RS 87655 CRORE INVESTMENTS WITH 6 BIG DEALS IN JUST 6 WEEKS SS

Jio Mubadala Deal: 6 వారాల్లో 6 డీల్స్... జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి రూ.87,655 కోట్ల పెట్టుబడులు

Jio Mubadala Deal | రిలయెన్స్ జియోలో పెట్టుబడులు పెట్టేందుకు మరో సంస్థ ముందుకు వచ్చింది. అబుదాబికి చెందిన ముబదాలా ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.9,093.60 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతోంది. ఆరు వారాల్లో ఆరు డీల్స్‌తో రిలయెన్స్ జియో వరుసగా వార్తల్లో నిలుస్తోంది.